మీరు డిగ్రీ పాసైతే చాలు ప్రతినెల మీ బ్యాంక్ అకౌంట్ లో రూ.16000/- వస్తాయి

మీ దగ్గర ఎస్బీఐ అకౌంట్ ఉందా? ఇప్పుడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక న్యూస్ వచ్చింది. మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉంటె మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల 16 వేల రూపాయలతో పాటు అడిషనల్ గా 40 వేల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. మరి ఆ స్కీమ్ ఏమిటో చూద్దామా.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి 




స్టేట్ బ్యాంక్ నుంచి వచ్చినా ఈ న్యూస్ అన్ని పెద్ద పెద్ద వెబ్ సైట్లలో వచ్చింది. దీనిని మీరు 100% నమ్మవచ్చు. ఆ స్కీమ్ ఏమిటంటే.. స్టేట్ బ్యాంక్ యూత్ ఫర్ ఇండియా అనే స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ మనకు ఒక 13 నెలలు మాత్రమే ఉంటుంది. ఈ 13 నెలలలో ప్రతి నెల 16 వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఈ 13 నెలల తర్వాత ఈ స్కీమ్ పెట్టిన నేషనల్ అథారిటీ వాళ్ళు మనకు 40 వేల రూపాయలు ఇస్తారు. ఈ స్కీమ్ మీరు పొందాలంటే మీ వయసు 21 నుంచి 32 లోపే ఉండాలి. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. మీలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంతమంది NGO లతో కలిసి రూరల్ ఏరియాలకు వెళ్లి అక్కడ పిల్లలను ఎజుకేట్ చెయ్యాలి. ఏ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వాలంటే మీరు గూగుల్ లోకి వెళ్లి సెర్చ్ చేస్తే సరిపోతుంది. 

youth for india. org అని గూగుల్ లో టైపు చేస్తే మీకు రిజిస్టర్ అప్షన్ వస్తుంది. అక్కడ ఉన్న అప్లికేషన్ ను ఫిల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వొచ్చు. ఆ అప్లికేషన్ లో మీకు సంబందించిన డీటెయిల్స్ అడుగుతుంది.. అక్కడ మీ డిటైల్స్ ఫిల్ చేస్తే మీరు రిజిస్టర్ అయినట్టే. అయితే రిజిస్టర్ అయినా వాళ్లలో కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ ను ఇంటర్వ్యూకు పిలుస్తారు.  అక్కడ సెలెక్ట్ అయితే మీరు ఈ స్కీమ్ లోకి ఎంటర్ అవుతారు. అప్పుడు మీరు చెయ్యాల్సిన పనులు చెప్పి వర్క్ స్టార్ట్ చేస్తారు. అయితే ఈ స్కీమ్ అప్లికేషన్ కు ఎలాంటి గడువు లేదు. ఎప్పుడు అయినా చేసుకోవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్నవారు, జాబ్ లేదని భాధపడేవారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన న్యూస్ ఏమిటంటే.. మీరు ఏదో ఒక కాలేజీ నుంచి ఖచ్చితంగా డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి. స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నవాళ్లే ఈ స్కీమ్ కు ఎలిజిబుల్. కాబట్టి ఈ ఛాన్స్ ను ఉపయోగించుకోండి. మరి స్టేట్ బ్యాంక్ వాళ్ళు తెచ్చిన ఈ స్కీమ్ గురించి అలాగే దాని వలన కలిగే లాభం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. 

Comments

Popular posts from this blog

Indian Postal Circle Recruitment

Indian Air Force - Airmen Posts

RBI- 926 Assistant Posts